కామారెడ్డి: రైతు ధర్నాకు కేటిఆర్ తో బయలుదేరిన బిఆర్ఎస్ నాయకులు

79చూసినవారు
కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి పార్టీ నాయకులు గురువారం ఘన స్వాగతం పలికారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో జరిగే రైతు ధర్నాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున పట్టణం నుండి రైతు ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ తో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్