దీక్షా దివస్ ను పురస్కరించుకొని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామం నుండి సత్య గార్డెన్ కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి, 35వ వార్డ్ పోలీస్ కృష్ణాజీరావు, నిట్టు లింగారావు, పెద్దోల్ల శశిధర్ రావు, నీలం రాజలింగం, బాలకిషన్, సత్తవ్వ, బాలస్వామి, ద్యావరి నరేష్, భాను, సత్యం, చెట్కూరి రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.