కామారెడ్డి: మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

50చూసినవారు
కామారెడ్డి: మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
అస్వస్థతకు గురైన మాజీ ప్రభుత్వ విప్ కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మినారాయణ, మాసుల లక్ష్మినారాయణ, సంగి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్