కామారెడ్డి: చిల్డ్రన్ పార్కును ప్రారంభించిన కలెక్టర్

60చూసినవారు
కామారెడ్డి: చిల్డ్రన్ పార్కును ప్రారంభించిన కలెక్టర్
టేక్రియాల్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్ను గురువారం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం ప్రారంభించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పార్క్ పిల్లల ఆడుకోవడానికి విశ్రాంతికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పార్కు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్