కామారెడ్డి: అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పోటీలు

57చూసినవారు
కామారెడ్డి: అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పోటీలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం అఖిల భారత ప్రభుత్వం మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కన్వీనర్ అర్చన మాట్లాడుతూ మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరము మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు ప్రైజ్ లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్