కామారెడ్డి: మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్

75చూసినవారు
కామారెడ్డి: మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం మున్సిపల్ కార్మికులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కార్మికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్