కామారెడ్డి: ఇంటర్ ఫలితాలపై సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

80చూసినవారు
కామారెడ్డి: ఇంటర్ ఫలితాలపై సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం మరియు అధికారులతో మంగళవారం కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. ఇంటర్లో ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిస్థాయి అడ్మిషన్లు జరగాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్