కామారెడ్డి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

78చూసినవారు
కామారెడ్డి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ శిల్పి, మహానాయకుడు డా. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని కామారెడ్డి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్, రజిత జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి, దయానంద్ హాజరయ్యారు. దళిత, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్