కామారెడ్డి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

59చూసినవారు
కామారెడ్డి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని  శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా జనరల్ బడి సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నెరవేర్చకుండా విజయోత్సవాలు జరపడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

సంబంధిత పోస్ట్