కామారెడ్డి: ఘనంగా మాజీ కౌన్సిలర్ కు సన్మానం

3చూసినవారు
కామారెడ్డి: ఘనంగా మాజీ కౌన్సిలర్ కు సన్మానం
కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ ని సరంపల్లిలో వారి నివాసంలో తెలంగాణ టైగర్స్ యువజన సంఘం వారు ఆదివారం ఘనంగా సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనే భేదం లేకుండా ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి తేడా లేకుండా పని చేసి పెట్టినారు అన్నారు. వారు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అన్నారు.

సంబంధిత పోస్ట్