టీపీసీసీ జనరల్ సెక్రటరీగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నియమించిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, సలీం, పిడుగు మమతా సాయిబాబా, సుధాకర్ జూలూరి, వాజాద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.