కామారెడ్డి: ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన గడ్డం చంద్రశేఖర్

60చూసినవారు
కామారెడ్డి: ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన గడ్డం చంద్రశేఖర్
కామారెడ్డి పట్టణంలోని గడ్డం చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. నాపై నమ్మకంతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి నాయకుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తామని, కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించుకోవడమే తమ లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్