కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి కృషితో పని చేయాలి: కలెక్టర్

84చూసినవారు
కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి కృషితో పని చేయాలి: కలెక్టర్
నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషితో జిల్లాకు మంచిపేరు ఘటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా విషెస్ తెలిపే కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లాను అన్ని రంగాల్లో ప్రప్రథమంగా నిలిపేందుకు ఉద్యోగులు సమిష్టి కృషి చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్