కామారెడ్డి: రేపే హనుమాన్ జన్మదినోత్సవం

50చూసినవారు
కామారెడ్డి: రేపే హనుమాన్ జన్మదినోత్సవం
శనివారం మహావీర్ హనుమాన్ జయంతి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పరిధిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉదయం స్వామి వారి అభిషేకం, అర్చన మరియు రాత్రి 7: 30 గంటలకు అన్నమహా ప్రసాదం వితరణ కార్యక్రమం ఉంటుందని శుక్రవారం ఆలయ కమిటీ, అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్