కామారెడ్డి: టీటా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత

61చూసినవారు
కామారెడ్డి: టీటా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగ వైకల్యం కలిగిన విద్యార్థికి చదువుకోవడం కోసం తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తు, అన్ని రకాల వసతులతో కూడిన విద్యను హైదరాబాద్ లో అందించడం జరిగిందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ శ్రీకాంత్ అన్నారు. ఆయన నేడు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లోనీ బస్వాపూర్ గ్రామానికి కి చెందిన విద్యార్థికి ఈ అవకాశం దక్కడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్