కామారెడ్డి జిల్లా 20వ వార్డులోని వాంబేకాలనీలో శనివారం ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమయ్యాయి అని ఆ వార్డు మాజీ కౌన్సిలర్, వార్డ్ ఇన్ ఛార్జ్ సంతోష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం మాట మీద నిలబడ్డారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.