కామారెడ్డి: మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేత

53చూసినవారు
కామారెడ్డి: మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేత
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బుధవారం బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబొద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహం ఈ నెల 10వ తేదీన హైదరాబాదులో జరగనుంది. వివాహ వేడుకకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్