కామారెడ్డి: కిసాన్ మున్నూరు కాపు పటేల్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

83చూసినవారు
కామారెడ్డి: కిసాన్ మున్నూరు కాపు పటేల్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి గ్రామంలో కిసాన్ మున్నూరు కాపు పటేల్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ 2025 ను అధ్యక్షులు కానకుంట గోవర్ధన్ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోపాల్, కార్యదర్శి జెనయ్య, కోశాధికారి ఆముదాల భానుశంకర్, సంఘ సభ్యులు రాజయ్య, సురేందర్, కిష్టయ్య, ప్రసాద్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్