కామారెడ్డి: మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచన విధానాన్ని కొనసాగించాలి

61చూసినవారు
కామారెడ్డి: మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచన విధానాన్ని కొనసాగించాలి
మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహుజన ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ క్యాతం సిద్ధిరాములు, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు అందరికీ ఉచిత విద్యను అందించడానికి పోరాటం చేశారన్నారు.
Job Suitcase

Jobs near you