కామారెడ్డి: ఎస్ఎఫ్ఐ 5వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

59చూసినవారు
కామారెడ్డి: ఎస్ఎఫ్ఐ 5వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
ఈనెల 10, 11వ తేదీలలో జరిగే ఎస్ఎఫ్ఐ కామారెడ్డి జిల్లా ఐదవ మహాసభల కరపత్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బుధవారం విడుదల చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్థానిక కర్షక్ బిఈడీ కళాశాలలో రెండు రోజులపాటు మహాసభలు జరగనున్నాయి. కావున విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి, భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్