కామారెడ్డి: వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

57చూసినవారు
కామారెడ్డి: వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనం అదుపు తప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పాల్వంచ మండలం భవానిపేట గ్రామ శివారులో మూలమలుపు వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఇప్పి రమణ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్