కామారెడ్డి: గురుకుల పాఠశాల పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

63చూసినవారు
కామారెడ్డి: గురుకుల పాఠశాల పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డు సరంపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది కలగకుండా చూడాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పెట్టాలని ఆదేశించారు. మెనూ ప్రకారం ఆకు కూరలు, గుడ్లు, పప్పు ఉండేటట్టు చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్