కామారెడ్డి: బోరు మోటర్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

66చూసినవారు
కామారెడ్డి: బోరు మోటర్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
కామారెడ్డి పట్టణంలోని అడ్లూర్ 1వ, వార్డులో నీటి సమస్య ఉందని, శనివారం కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే స్పందించి బోర్ వేయించడం జరిగిందన్నారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ.. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడిన వారిమౌతామన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్