కామారెడ్డి పట్టణంలోని పీఆర్టీయు తెలంగాణ క్యాలెండర్ 2025 ను మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర నాయకులు ప్రభాకర్, గిరి, సురేందర్, వెంకట్, ఎల్లాగౌడ్, సభావత్ కృష్ణ, బాలచంద్ర, సునీల్, శుభ రత్నం, తదితరులు పాల్గొన్నారు.