కామారెడ్డి: కొనసాగుతున్న పంట వివరాలు నమోదు

64చూసినవారు
కామారెడ్డి: కొనసాగుతున్న పంట వివరాలు నమోదు
రాజంపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో పంట వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు మండల వ్యవసాయ అధికారి శృతి తెలిపారు. శుక్రవారం రాజంపేట మండల కేంద్రంలో ఏఈఓ పంట వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్