ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వారు నెల రోజుల పాటు ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన ఇంగ్లీష్ భాషా నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్న సందర్భంగా వారిని ప్రిన్సిపాల్ బుధవారం సర్టిఫికెట్లతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు.