లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అనచివేత విధానాలకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజీబోద్దిన్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ బ్రిడ్జి వద్ద డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం నిరసన తెలపడం జరిగింది.