కామారెడ్డి: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

50చూసినవారు
కామారెడ్డి: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన సందుగారి భరత్ కుమార్ గత రెండు రోజుల క్రితం సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట్
మండలంలోని నర్మల ఎగువ మానెరులో డ్యామ్ లో పడి మృతిచెందారు. ఈ మేరకు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాజీర్ బాయ్ శుక్రవారం రోజున ఆర్థిక సాయం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్