కామారెడ్డి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతి

73చూసినవారు
కామారెడ్డి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతి
భిక్కనూరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సందు గారి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్వో శివప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని చేయలేదని, అలాగే ఎకరాకు రైతు భరోసా 15 వేల రూపాయలు అందజేస్తామని ఇప్పటివరకు అందించలేదని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్