కామారెడ్డి: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికైన ఆర్కే ఎన్సీసీ విద్యార్థి

55చూసినవారు
కామారెడ్డి: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికైన ఆర్కే ఎన్సీసీ విద్యార్థి
కామారెడ్డి పట్టణంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్న శ్రీకాంత్ ఇటీవల నిర్వహించిన అనేక క్యాంపుల్లో పాల్గొని ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ కి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్న శ్రీకాంత్ ఎన్సీసీ డైరెక్టరేట్ లో రిపోర్ట్ చేశారు. ఈ నెల 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ లో ఇతర క్యాడేట్స్ తో కలిపి పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆర్కే సీఈఓ జైపాల్ రెడ్డి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్