రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా నియామకమైన ఆర్కే విద్యా సంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డిని కామారెడ్డి రక్తదాతల సమూహం ఫౌండర్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకే మొట్టమొదటిసారిగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా డాక్టర్ జైపాల్ రెడ్డి నియామకం అభినందనీయమన్నారు.