కామారెడ్డి: గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన సాయికుమార్ గౌడ్

57చూసినవారు
కామారెడ్డి: గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన సాయికుమార్ గౌడ్
కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మానస అనే గర్భిణి మహిళకు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం కాగా వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించగా ఒక్క ఫోన్ చేయగానే కాచాపూర్ గ్రామానికి చెందిన పాలమకుల సాయికుమార్ గౌడ్ నేను ఇస్తానని చెప్పి వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సాయికుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ తన జన్మదినం రోజు ఒక బాబుకు జన్మనివ్వడానికి కారణమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు

సంబంధిత పోస్ట్