కామారెడ్డి: సావిత్రిబాయి పూలే జయంతి

67చూసినవారు
కామారెడ్డి: సావిత్రిబాయి పూలే జయంతి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ప్రముఖ సంఘ సేవకురాలు, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయిన చదువుల తల్లి సావిత్రి బాయి పూలే అని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాన ఉపాద్యాయురాలు అన్నారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పాఠశాలలో గల మహిళా ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్