కామారెడ్డి: సీఐ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

1చూసినవారు
కామారెడ్డి: సీఐ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
కామారెడ్డి పట్టణంలోని సీఐ నరహరి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్