కామారెడ్డి: ఘనంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

69చూసినవారు
కామారెడ్డి: ఘనంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 13వ వార్డు టెక్రియల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం హనుమాన్ విగ్రహం ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్