కామారెడ్డి: త్వరలో రాష్ట్ర మున్నూరు కాపు ఎన్నికలు

79చూసినవారు
కామారెడ్డి: త్వరలో రాష్ట్ర మున్నూరు కాపు ఎన్నికలు
కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆకుల శ్రీనివాసరావు పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశమునకు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య హాజరై మే 4న రాష్ట్ర కార్యవర్గము కాలము పూర్తయి రద్దయిందని త్వరలోనే రాష్ట్రానికి ఎన్నికలు జరపవలసి ఉంటుంది అందుకుగాను ప్రతి గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శితో జిల్లా అధ్యక్షులు జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్