కామారెడ్డి: బ్యాడ్మింటన్ లో రాష్ట్ర స్థాయికి విద్యార్థి ఎంపిక

60చూసినవారు
కామారెడ్డి: బ్యాడ్మింటన్ లో రాష్ట్ర స్థాయికి విద్యార్థి ఎంపిక
కామారెడ్డి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ 11 బాలుర సబ్ జూనియర్ సింగిల్స్ అండ్ డబుల్స్ విభాగంలో అక్షర హై స్కూల్ విద్యార్థి వెంకట్ విజేతగా నిలిచారు. రాష్ట్ర స్థాయి టోర్నీకి ఎంపిక కావడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వెంకట్ ను అక్షర హై స్కూల్ కరస్పాండెంట్ లోకేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సంగీతారెడ్డి, కోచ్ సందీప్ గౌడ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్