కామారెడ్డి రక్తదాతల సంబంధాన్ని ఏర్పాటు చేసి 17 సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉత్తమ రక్తదాతల, మోటివేటర్ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఆదివారం ఉదయం 09: 30 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాత సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు శనివారం తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.