కామారెడ్డి: దళితుడిని గుడిలో కూర్చోవద్దని పంపించిన వైనం

84చూసినవారు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం భ్రమ్మాజీ వాడి గ్రామంలో యాదవులు కొత్తగా కట్టుకున్న మల్లిఖార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం భజనలో కూర్చున్న చిన్నగోళ్ళ సాయిలు అనే అతడు దళితుడిని గుడిలో నుండి వెళ్లిపొమ్మన్న వైనం వెలుగు చూసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్