కామారెడ్డి: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం

72చూసినవారు
కామారెడ్డి: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆదివారం వారి కార్యాలయంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు సన్మానించారు. పేదప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని కోరారు. అభివృద్ధికి కావలసిన నిధుల మంజూరుకు కావలసిన చర్యలను తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్