కామారెడ్డి: బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విపుల్ జైన్

80చూసినవారు
కామారెడ్డి: బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విపుల్ జైన్
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విపుల్ జైన్ గతంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడుగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించారు. తనపై నమ్మకంతో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా మంగళవారం నియమించారు. ఇందుకు సహకరించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విస్తరణకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్