కామారెడ్డి: ముఖ్యమంత్రి మాటలు ఖండిస్తున్నాం

69చూసినవారు
కామారెడ్డి: ముఖ్యమంత్రి మాటలు ఖండిస్తున్నాం
కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి నిజంసాగర్ చౌరస్తాలో శనివారం మానవహారం నిర్వహించి రోడ్డుపై బైటాయించారు. ఉద్యోగులు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయమని అని సీఎం అన్న మాటలను ఖండిస్తూ ఎన్నికల్లో గత ప్రభుత్వంలో సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం, మంత్రులు మర్చిపోయి సాధ్యం కాదని చెప్పడం విడ్డూరమన్నారు.

సంబంధిత పోస్ట్