కామారెడ్డి: డీసీసీబీ అందిస్తున్నసేవలను సద్వినియోగం చేసుకోవాలి

60చూసినవారు
కామారెడ్డి: డీసీసీబీ అందిస్తున్నసేవలను సద్వినియోగం చేసుకోవాలి
డీసీసీబీ అందిస్తున్నసేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాజంపేట మేనేజర్ శాంతాదేవి అన్నారు. శుక్రవారం కొండాపూర్ గ్రామంలో రైతులకు రుణ మేళ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కో ఆపరేటివ్ బ్యాంక్ ఇచ్చే సదుపాయాలు కర్షక్ మిత్ర లోన్ ఒక్క ఎకరంకు 2,50,000/ రూపాయలు ఇవ్వబడుతుందని మొత్తం పది కిస్తీలలో క్లియర్ చేయాలని, ఆరు నెలలకు ఒక్క కిస్తీ కట్టవలసి ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్