కామారెడ్డి: టీటా అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
కామారెడ్డి: టీటా అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రోబోటిక్, కోడింగ్ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టి. టా నార్త్ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. కృత్రిమ మేధస్సుతో ముడిపడి ఉన్న పనులను తెలుసుకోవడం, రోబోట్ల రూపకల్పన వాటి పనితీరు పై అవగాహన కల్పించడం, సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో జ్ఞానాన్ని పెంపొందించడం పై ఈ శిక్షణ కార్యక్రమం నెల రోజులు నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు.

సంబంధిత పోస్ట్