కామారెడ్డి: దేశం కోసం మేము సైతం

67చూసినవారు
కామారెడ్డి: దేశం కోసం మేము సైతం
కామారెడ్డి జిల్లాకు చెందిన సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి లక్ష రూపాయల విరాళం అందజేశారు.
దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు. అందుకే వారి సంక్షేమానికి భారత దేశ పౌరునిగా చేయూతనందిస్తూ వారికి సంఘీభావము తెలుపుతూ సాయుధ దళాల పతాక నిధికి లక్ష రూపాయల చెక్కును అందిస్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్