చట్టాలపై అవగాహన అవసరం

60చూసినవారు
చట్టాలపై అవగాహన అవసరం
వ్యవసాయ చట్టాలు, హక్కులపై రైతుల అవగాహన కలిగి ఉండాలని జిల్లా జూనియర్ సివిల్ న్యాయమూర్తి సుధాకర్ అన్నారు. రాజంపేట రైతు వేదిక భవనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతుల హక్కులు, చట్టాల గురించి రైతులకు వివరించారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఏవో సుప్రజ్యోతి, ఎస్సై సంపత్ తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్