కోదండరాం ఎమ్మెల్సీ నియామకం పట్ల హర్షం

68చూసినవారు
కోదండరాం ఎమ్మెల్సీ నియామకం పట్ల హర్షం
జిల్లా కేంద్రంలో ప్రొ. కోదండరాం ఎమ్మెల్సీగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ టిజేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్