కొక నుండి రామేశ్వరం బయలుదేరిన రైలు బుధవారం మహారాష్ట్రలోని జాల్నా జిల్లా రంజని గ్రామ సమీపంలో అకస్మాత్తుగా బోగి నంబర్ ఎస్-3 రైలు కింద చక్రాల నుండి పొగలు రాగ, స్పందించిన సిబ్బంది, అరగంట పాటు శ్రమించి రైలు నడిచేలా చేశారు. అరగంట ఆలస్యం అయిన పర్భని చేరుకుంది. గంట ఆలస్యంగా రైలు నడుస్తుననప్పటకి, క్షేమంగా రైలు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.