మైలారంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం

69చూసినవారు
మైలారంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం
నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో వయోజన విద్య, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సూర్యకాంత్ మహిళా సంఘం సభ్యులకు అక్షరాలను నేర్పించారు. చదువుకుంటే సంఘంలోని విషయాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్