కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను బాధితుడికి అందించారు మాచారెడ్డి ఎస్ఐ అనిల్. అయితే సీఈఐఆర్ ద్వారా ఫోన్ ను ట్రేస్ చేసి గుంజ శ్రీనివాస్ కు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గ్రామం దేవారంగా గుర్తించి ఫోన్ ను అప్పగించారని ఎస్ఐ అనిల్ తెలిపారు. ప్రస్తుతం మాచారెడ్డి మండలంలో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలిపారు.